ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటుగా వెళితే పడిపోతారు..!

ABN, First Publish Date - 2021-10-25T05:26:57+05:30

అధికారులు నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది..

మ్యాన్‌హోల్‌లో దిగబడిపోయిన వ్యాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడులో కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు



ఆకివీడు, అక్టోబరు 24 : అధికారులు నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది.. గతంలో ఎక్కడైనా గొయ్యి పడితే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించేవారు. ప్రస్తుతం అటువంటిదేం కనిపించడం లేదు. ఎవడి దారిన వాడుపోతాడులే అన్నట్టు ఉంది పరిస్థితి. దీంతో వాహన దారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆకివీడులో ఆదివారం ఎదురైన సంఘటనే దీనికి నిదర్శనం. ఇటీవల ఆకివీడు నుంచి అయి–భీమవరం రహదారి అభివృద్ధి పనులు చేశారు.అయితే మ్యాన్‌హోల్స్‌ పనులు చేయకుండా వదిలేశారు. అక్కడ ఏదైనా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారా అంటే అదీలేదు.దీంతో వాహనదారులు మ్యాన్‌హోల్స్‌లో పడి గాయాల పాలవుతు న్నారు. ఆదివారం ఒక వ్యాన్‌ మ్యాన్‌హోల్‌లో దిగబడింది. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ట్రాక్టర్‌కు తాడుకట్టి బయటకు తీశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-25T05:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising