ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-03-09T07:02:44+05:30

రోడ్డు ప్రమాదంలో రేపాకగొమ్ముకు చెందిన జోడే సత్యనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలేరుపాడు, మార్చి 8:  రోడ్డు ప్రమాదంలో రేపాకగొమ్ముకు చెందిన జోడే సత్యనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక సబ్‌స్టేషన్‌ సమీపంలో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న సత్యనారాయణ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే వేలేరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం 108పై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ ఆటోను అక్కడే వదిలి పరారయ్యాడు. ఎస్‌ఐ రమేశ్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-09T07:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising