ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీటీడీని లాభాల బాటలో నడిపిస్తా..

ABN, First Publish Date - 2021-10-30T05:27:56+05:30

రాష్ట్ర ప్రజా రవాణా శాఖను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ జోనల్‌ చైర్‌పర్సన్‌ తాతినేని పద్మా వతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజా రవాణా శాఖను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ జోనల్‌ చైర్‌పర్సన్‌ తాతినేని పద్మా వతి అన్నారు. ఏలూరులోని రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆర్టీసీ తిరిగి పుంజు కోవడానికి కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఏలూరు వచ్చిన ఆమె ముందుగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  రీజనల్‌ మేనేజర్‌ వీరయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising