ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి అంకురార్పణ

ABN, First Publish Date - 2021-08-07T01:00:21+05:30

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన ప్రీజర్వ్ టన్నెల్స్ తవ్వకాలను  మేఘా సంస్థ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులను మేఘా సంస్థకు ఈ ఏడాది మార్చి నెలలో రివర్స్ టెండరింగ్ విధానంలో అప్పగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిచేసారు. కాగా టన్నెల్ ప్రీజర్వ్ పనులు, ఇతర పనులను జన్‌కో, తవ్వకం పనులను జలవనరుల శాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో జన్‌కో, జలవనరుల శాఖల అధికారులు, మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-07T01:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising