ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూత

ABN, First Publish Date - 2021-07-14T14:33:36+05:30

పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన వంకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన వంకా శ్రీనివాస్ ఏలూరు ఆశ్రం  ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. గత నెలలో కరోనాతో  శ్రీనివాస్ భార్య సత్యవతి మృతి చెందారు. 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గెలుపొందారు. శ్రీనివాస్ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-07-14T14:33:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising