ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరువానలో ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర

ABN, First Publish Date - 2021-07-11T16:06:18+05:30

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరు వానలోనూ సైకిల్ యాత్రను కొనసాగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పాలకొల్లు ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు జోరు వానలోనూ సైకిల్ యాత్రను కొనసాగించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర చేపట్టారు. యలమంచిలి మండలం కలగంపూడీ గ్రామానికి  15 కిలోమీటర్లు సైకిల్‌పై గొడుగు వేసుకుని ఎమ్మెల్యే పర్యటించారు. కొవిడ్ బాధిత కుటుంబాలను పరామర్శించి పౌష్టికహారం, నిత్యావసర సరుకులను అందజేశారు. 

Updated Date - 2021-07-11T16:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising