ఎన్‌ఆర్‌ఐ పెద్ద మనసు
ABN, First Publish Date - 2021-06-06T05:26:53+05:30
కరోనా నేపథ్యంలో దాతలు స్పందించి ఉప్పులూరు గ్రామానికి శనివారం రెండు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ అందించారు.
ఉప్పులూరుకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ వైసీపీ ఇన్‌చార్జి గోకరాజుకు అందజేస్తున్న ఎన్‌ఆర్‌ఐ
ఉండి, జూన్ 5 : కరోనా నేపథ్యంలో దాతలు స్పందించి ఉప్పులూరు గ్రామానికి శనివారం రెండు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్ అందించారు. ఎన్ ఆర్‌ఐ వెంకటేశ్వరరావు(బాలాజీ) వైసీపీ ఇన్‌చార్జ్ గోకరాజు రామరాజుకు ఇచ్చారు.
Updated Date - 2021-06-06T05:26:53+05:30 IST