ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-23T05:34:25+05:30

స్థానిక బాలాజీ థియేటర్‌ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో చిరంజీవి అభిమాన సంఘం చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను మంగళవారం జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి ఏవీఆర్‌ మోహన్‌ ప్రారంభించారు.

ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ప్రారంభిస్తున్న ఏవీఆర్‌ మోహన్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, జూన్‌ 22 : స్థానిక బాలాజీ థియేటర్‌ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో చిరంజీవి అభిమాన సంఘం చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను మంగళవారం జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి ఏవీఆర్‌ మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకా లంలో ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జనసేన ఏలూరు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు, దెందులూ రు ఇన్‌చార్జి ఘంటశాల వెంకటలక్ష్మి, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు కొప్పిశెట్టి వీరబాబు, నారా శేషు, ఇళ్ల శ్రీనివాస్‌, పేకేటి ప్రసాద్‌, శానం రామకృష్ణ, చిరంజీవి అభిమానులు, మెగా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising