ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకు ఏ ఆధారం లేదు..పెన్షన్ కట్ చేసారు: ఓ అవ్వ

ABN, First Publish Date - 2021-09-03T21:08:53+05:30

తనకు ఏ ఆధారం లేదని, పిల్లలు కూడా లేరని, వస్తున్న పెన్షన్ కూడా కట్ చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: తనకు ఏ ఆధారం లేదని, పిల్లలు కూడా లేరని, వస్తున్న పెన్షన్ కూడా కట్ చేశారని ఓ వృద్ధురాలు సరస్వతి (80) ఆవేదన వ్యక్తం చేసింది. అద్దెంట్లో ఉంటున్నానని, తనకొక తల్లి ఉందని ఆమెకు వందేళ్లని.. ఆమె ఉన్నా చనిపోయినదానితో సమానమని, ఆమెను కూడా తానే చూసుకుంటున్నారని ఆ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. 


పశ్చిమగోదావరి జిల్లా తినమండ మండలం, వరగ్రామంలో నివసిస్తున్న సరస్వతి అనే ఆమెకు 80 ఏళ్లు, ఆమె తల్లికి వందేళ్లు. అయితే ఇద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉండడంవల్ల పెన్షన్ ఆపేశారు. దీంతో వారి జీవనం కష్టమైంది. వారి స్థితిపై స్థానిక నాయకులు, అధికారులు స్పందించి ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి పరిస్థితిపై గ్రామానికి చెందిన ఒకరు వీడియో ద్వారా నాయకులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-09-03T21:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising