ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మీయ కలయిక..

ABN, First Publish Date - 2021-01-20T05:50:55+05:30

పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న 42 మంది పూర్వ విద్యార్థులు మంగళవారం పోలవరం గౌతమి రిసార్ట్స్‌లో కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

1985–86 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోలవరంలో  కలుసుకున్న పూర్వ విద్యార్థులు

గత స్మృతులను పంచుకుని.. మళ్లీ కలుసుకుందామని బాసలు

పోలవరం, జనవరి 19:  పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  35 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న 42 మంది పూర్వ విద్యార్థులు  మంగళవారం పోలవరం గౌతమి రిసార్ట్స్‌లో  కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. మళ్లీ కలుసుకుందామని బాసలు చేసుకున్నారు.  పూర్వ విద్యార్థులు జే.రాధాకృష్ణ, ఆకుల మురళీకృష్ణ, బొంగు నాగేశ్వరరావు, సోమరౌతు మల్లికార్జునరావు, కుమారస్వామి, కామేశ్వరి, సంజీవకుమార్‌  తదితరులు  కార్యక్రమానికి నాయకత్వం వహించారు. 


Updated Date - 2021-01-20T05:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising