ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

ABN, First Publish Date - 2021-10-27T06:29:50+05:30

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్‌వైకే సౌత్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్పీ పట్నాయక్‌ అన్నారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎన్‌వైకే రీజనల్‌ డైరెక్టర్‌ పట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్‌వైకే రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్పీ పట్నాయక్‌ 

ఏలూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్‌వైకే సౌత్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్పీ పట్నాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన క్లీన్‌ ఇండియా కార్యక్రమంలో  ఆయన ముఖ్య అతిథిగా  మాట్లాడుతూ క్లీన్‌ ఇండియా కార్య క్రమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసి ప్లాస్టిక్‌ సీసాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడాలన్నారు. జేసీ అంబేడ్కర్‌ మాట్లాడుతూ  ప్లాస్టిక్‌ వినియో గాన్ని తగ్గించాలని  కోరారు. పట్నాయక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించి, సభికుల చేత నీటి సంరక్షణపై ప్రమాణం చేయించారు. ఎన్‌వైకే రాష్ట్ర సంచాలకులు ప్రసన్న,  జడ్పీ సీఈఓ హరిహరనాథ్‌, డీపీఓ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T06:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising