ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దారుణం’

ABN, First Publish Date - 2021-03-02T05:39:39+05:30

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారా వు అన్నారు.

నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే శేషారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, మార్చి 1:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారా వు అన్నారు. నిడదవోలు సుబ్బరాజుపేటలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గపు అణచితే విధానాలను ప్రజలు మున్సిప ల్‌ ఎన్నికల ద్వారా తిప్పి కొట్టాలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్నారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కొమ్మిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ఓటమి భయంతోనే నిర్బంధం : ఆరిమిల్లి

తణుకు, మార్చి 1 : ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతను ప్రజల్లోకి వెళ్లనీయకుండా వైసీపీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడం చట్ట వ్యతిరేకమన్నారు. వేల్పూరు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకున్నా ఈ విధంగా అడ్డుకోవడం తగదన్నారు. వైసీపీ నియంతృత్వ విధానాలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.



Updated Date - 2021-03-02T05:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising