కొవ్వూరు ఆర్డీవోగా మల్లిబాబు
ABN, First Publish Date - 2021-10-09T05:09:07+05:30
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎస్.మల్లిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఎస్.మల్లిబాబు
కొవ్వూరు, అక్టోబరు 8 : కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎస్.మల్లిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికారు. పెద్దాపురం ఆర్డీవోగా పనిచేస్తూ బదిలీపై కొవ్వూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ డివిజన్‌లోని ఉద్యోగుల అందరి సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Updated Date - 2021-10-09T05:09:07+05:30 IST