ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నేడు పనులతో పాఠశాలల అభివృద్ధి

ABN, First Publish Date - 2021-12-01T04:52:08+05:30

ప్రభుత్వం చేపట్టిన నాడు– నేడు పనులతో పాఠశాలకు కొత్తరూపు వచ్చి, పాఠశాలల అభివృద్ధి సాధ్యపడిందని విద్యాశాఖ ఆర్జేడీ మధుసూదనరావు అన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న ఆర్జేడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, నవంబరు 30: ప్రభుత్వం చేపట్టిన నాడు– నేడు పనులతో పాఠశాలకు కొత్తరూపు వచ్చి, పాఠశాలల అభివృద్ధి సాధ్యపడిందని విద్యాశాఖ ఆర్జేడీ మధుసూదనరావు అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పెదకడిమిలోని డీఎడ్‌ కళాశాలను తనిఖీ చేశారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నాడు– నేడు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని ఆయన చెప్పారు. నాడు– నేడు రెండోదశకు జిల్లాలో 900 పాఠశాలలను ఎంపి చేశామన్నారు. కొప్పాక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రమాదేవిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్‌.బుధవాసు, టీటీఎఫ్‌.రూజ్‌వెల్టు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T04:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising