ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో ఇదేం భోజనం..!

ABN, First Publish Date - 2021-02-26T04:28:53+05:30

మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.

భోజనం రుచి చూసి విద్యార్థులను ఆరా తీస్తున్న ఎమ్మెల్యే రామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఎమ్మెల్యే అసంతృప్తి


ఉండి, ఫిబ్రవరి 25: మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజ నం ఆయన రుచి చూసి ఇదేం భోజనం అంటూ మండిపడ్డారు. ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల, ఆరేడు మండల పరిషత్‌ ప్రాఽథమిక పాఠశాలను గురు వారం ఆయన పరిశీలించారు. ఏక్తాశక్తి సంస్థ అందిస్తున్న భోజనంపై తరచు ఫిర్యాదులు అందడంతో ఆయన విద్యార్థులను ఆరా తీశారు. కేవలం 15 శాతమే భోజనం తీసుకుంటున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. కిచిడి, టమోట చట్ని, కోడిగుడ్డు రుచి చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆరేడు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఎంఈవో రవీంద్ర, కాగిత బుజ్జి, ముదునూరి కృష్ణంరాజు, ఆరేడు బాబి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T04:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising