ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ కాలనీలుగా తీర్చిదిద్దుతాం : మంత్రి

ABN, First Publish Date - 2021-07-25T05:03:41+05:30

గృహ నిర్మాణాలను త్వరితిగతంగా పూర్తిచేసి మోడల్‌ కాలనీలుగా తర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న మంత్రి శీరంగనాథరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి, జూలై 24 : గృహ నిర్మాణాలను త్వరితిగతంగా పూర్తిచేసి మోడల్‌ కాలనీలుగా తర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. యండగండిలోని ముత్యాలమ్మ లేఅవుట్‌, ఎస్సీ కాలనీలో లేఅవుట్‌ను శనివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను   పరిశీ లించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇబ్బందులేమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా  రూ. 12 వేల కోట్ల ఖర్చుతో 33 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మౌలిక వసతులను కల్పించి మోడల్‌ కాలనీలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గోగుల మండ చిన్న కృష్ణమూర్తి, తహసీల్దార్‌ కృష్ణజ్యోతి, విఆర్వోలు జయబాబు, బాల కృష్ణ, హౌసింగ్‌, పంచాయితీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-07-25T05:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising