ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తనిఖీ

ABN, First Publish Date - 2021-04-17T05:11:49+05:30

కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆసుపత్రి రికార్డులు పరిశీలిస్తున్న మంత్రి వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఏప్రిల్‌ 16 : కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.  ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, ఎక్కువ శాతం పేషెంట్లను రాజమహేంద్రవరం రిఫర్‌ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆసుపత్రి సేవలపై పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డికి సూచించారు.

Updated Date - 2021-04-17T05:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising