ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-11-28T05:27:52+05:30

మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

ఎంఈవో కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యాహ్న భోజన వర్కర్ల ధర్నా

చింతలపూడి, నవంబరు 27: మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఎంఈవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఇరవై ఏళ్లుగా ఈ పథకాన్ని సమర్థవం తంగా నిర్వహిస్తున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడంలేదని ఏఐటీ యూసీ నాయకులు పేర్కొన్నారు. నూనె, కూరగాయల ధరలు పెరిగాయని, బిల్లులు నాలుగు నెలలుగా రాకపోవడం వల్ల వడ్డీలకు తెచ్చి భోజనం వడ్డిస్తున్నామని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క విద్యార్థికి రూ. 15 కేటాయిం చాలని, బకాయిలు చెల్లించాలని, పది వేల రూపాయల జీతం ఇవ్వాలని, గ్యాస్‌ ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో ఏఐటీయూసీ ఏరి యా కార్యదర్శి బుచ్చిబాబు, తుర్లపాటి బాబు, యూనియన్‌ నాయకురాలు షేక్‌ పకీర్‌, అమ్మ రాజేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising