ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి పండ్లు ఫుల్‌.. బేరాలు నిల్‌

ABN, First Publish Date - 2021-05-18T05:23:13+05:30

వేసవి వస్తుందంటేనే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో మామిడిలో రకాలైన రసాలు, బంగినపల్లి, ఫుల్‌గా వస్తున్నా కొనేవారు లేక దుకాణాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

నిడదవోలులో ఖాళీగా దర్శనమిస్తున్న దుకాణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైరస్‌ వ్యాప్తితో ఆసక్తి చూపని ప్రజలు

నష్టపోతున్న వ్యాపారులు 

నిడదవోలు, మే 17 : వేసవి వస్తుందంటేనే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో మామిడిలో రకాలైన రసాలు, బంగినపల్లి, ఫుల్‌గా వస్తున్నా కొనేవారు లేక దుకాణాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మకానికి అనుమతులు ఉన్నా ప్రజలు వైరస్‌ వ్యాప్తికి బయట వస్తువులు తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో బేరాలు లేక వ్యాపారులు డీలా పడుతున్నారు. గత ఏడాది పూర్తిగా లాక్‌డౌన్‌తో నష్టపోయామని ఈ ఏడాది కర్ఫ్యూతో నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.


Updated Date - 2021-05-18T05:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising