ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-03-08T06:12:24+05:30

తెలంగాణా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ విలేకరులకు తెలిపారు.

పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌, స్వాధీనం చేసుకున్న మద్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, మార్చి 7: తెలంగాణా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ విలేకరులకు తెలిపారు.  కొవ్వూరు గోదావరిమాత విగ్రహం వద్ద ఆదివారం పట్టణ  సీఐ  మూర్తి, ఎస్‌ఐలు కె.వెంకటరమణ,పి.రవీంద్రబాబులు వాహన తనిఖీలు చేపట్టగా ఈ తనిఖీల్లో మద్యం బయటపడింది. మద్యం, వ్యాను, కారు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.


Updated Date - 2021-03-08T06:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising