ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ కాలేజి నిర్మాణానికి కృషి : మంత్రి వనిత

ABN, First Publish Date - 2021-02-25T04:47:38+05:30

:కొవ్వూరులో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తానేటి వనిత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఫిబ్రవరి 24:కొవ్వూరులో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాలలో 24 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, 13 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు భర్తీకి కేబినెట్‌ అమోదం తెలిపిందన్నారు. డిగ్రీ కాలేజి శాశ్వత భవనాల నిర్మాణానికి మున్సిపాల్టీకి చెందిన ఐదు ఎకరాల భూమిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే భవన నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గంలో పీఎంజీఎస్‌ఎం పథకం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రెండు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. చాగల్లు మండలం కలవలపల్లి నుంచి కోరుమామిడి (వయా తాడిమళ్ళ, చిక్కాల) వరకు 13.08 కిలో మీటర్లు రూ. 7.89 కోట్లు, తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి గూటాల వరకు 4.56 కిలోమీటర్లు రూ.2.44 కోట్లుతో నిర్మించేందుకు కేబినెట్‌ అమోదం తెలిపిందన్నారు.

Updated Date - 2021-02-25T04:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising