ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రకాలువ జలాశయం మెరక చేశారు

ABN, First Publish Date - 2021-06-15T05:07:55+05:30

కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో 10 ఎకరాల వరకు పల్లపు ప్రాంతాన్ని మెరక చేయడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతుందని, ఈచర్యలను వెంటనే నిలుపుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇరిగేషన్‌ అధికారులకు వినతిపత్రం ఇస్తున్న సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, జూన్‌ 14: కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో 10 ఎకరాల వరకు పల్లపు ప్రాంతాన్ని మెరక చేయడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతుందని, ఈచర్యలను వెంటనే నిలుపుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్‌ అధికారులకు సోమవారం వినతిపత్రం అందజేశారు. జలాశయం భూముల్లో పల్లపు ప్రాంతంలో 10 ఎకరాలను యంత్రాల సహాయంతో మట్టి తవ్వి మెరక చేస్తున్నారన్నారు. నిలుపుదల చేయక పోతే భవిష్యత్‌లో జలా శయ నీటి నిల్వ తగ్గిపోతుందన్నారు. తలారి ప్రకాష్‌, కె.సుందరరావు, రాంబా బు, సీహెచ్‌ ధరమ్మయ్య, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising