ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆత్మవిశ్వాసానికి కరాటే పోటీలు దోహదం’

ABN, First Publish Date - 2021-04-14T05:20:08+05:30

ఆత్మవిశ్వాసానికి, ధృడచిత్తానికి, మనోబలా నికి స్క్యై కరాటే పోటీలు దోహదపడతాయని నగర పాలక సంస్థ మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 13:ఆత్మవిశ్వాసానికి, ధృడచిత్తానికి, మనోబలా నికి స్క్యై కరాటే పోటీలు దోహదపడతాయని నగర పాలక సంస్థ మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు అన్నారు. ఇటీవల నెల్లూరులో స్క్యై చాంపి యన్‌షిప్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి క్రీడాకా రులు పాల్గొన్నారు. జిల్లా నుంచి కోచ్‌ ఎం.డి. ఖాజీ శిష్య బృందం 20 మంది పాల్గొన్నారు. వీరంతా ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పతక విజేతలు మంగళవారం నూర్జహాన్‌ దంపతు లను  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో స్క్యై జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ అలీఖాన్‌, ఖాజా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-14T05:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising