ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ హీరో కృష్ణ జీవితం స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2021-08-28T06:08:33+05:30

సినీ హీరో కృష్ణ జీవితం స్ఫూర్తిదాయకమని డాక్టర్‌ గజల్స్‌ శ్రీనివాస్‌ అన్నారు.

కళాకారులను సత్కరిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, ఆగస్టు 27 :  సినీ హీరో కృష్ణ జీవితం స్ఫూర్తిదాయకమని  డాక్టర్‌ గజల్స్‌ శ్రీనివాస్‌ అన్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కృష్ణ–మహేష్‌ ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో  ఆయన  మాట్లాడారు.  ఈ చిత్రం ఏడు భాషల్లో డబ్‌ చేసి 125 దేశాల్లో ప్రదర్శించారన్నారు. చైతన్యభారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 50 కేజీల కేకును కట్‌ చేసారు. రంగస్థల నటులు మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాదిలకు అవార్డులను అందించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.  ఫ్యాన్స్‌ ఎల్‌డి ప్రసాద్‌, ఉండి వాసు, బిహెచ్‌ సుబ్బరాజు, గంట్ల ప్రసాద్‌, బోనం ప్రసాద్‌, తాతపూడి రాంబాబు బి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T06:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising