ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరు వాన

ABN, First Publish Date - 2021-09-04T05:15:11+05:30

పలుచోట్ల శుక్రవారం కురిసిన భారీ వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

టి.నరసాపురం రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం / కొవ్వూరు: పలుచోట్ల శుక్రవారం కురిసిన భారీ వర్షం తో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. టి.నరసాపురం యూనియన్‌ బ్యాంక్‌ వద్ద రోడ్డుపై వర్షపు నీరుతో రాకపోకలకు ఆటంకం కలిగింది. 

కొవ్వూరు పట్టణంలో సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు  ఇబ్బందులు పడ్డారు.



Updated Date - 2021-09-04T05:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising