ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

150 మందికి ఉచిత గుండె వైద్య పరీక్షలు

ABN, First Publish Date - 2021-01-18T05:39:08+05:30

జీలకర్రగూడెం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 150 మందికి ఉచితంగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య శిబిరం వద్ద డాక్టర్‌ వైవీ రావు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, జనవరి 17 : జీలకర్రగూడెం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 150 మందికి ఉచితంగా గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ హైస్కూలు వద్ద విజయవాడ గుండె వైద్య నిపుణుడు వైవీ రావు ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు సలహాలు, సూచనలు చేశారు. 25 మందికి ఆంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు యర్రంరాజు, మందలపు నరసింహారావు, మాధవ్‌ వర్మ, కామేశ్‌కుమార్‌, వెంకట రామరాజు, కాకర్ల మురళీ, రాజు, ఎస్‌ఆర్‌ఆర్‌ రమేష్‌, శర్మ, సత్యనారాయణరాజు, వీర రామకృష్ణంరాజు, టి.సుబ్బారావు, శేఖర్‌బాబు, రామకృష్ణ, మధుబాబు, వీరభద్ర రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising