ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే చెత్త రహిత నగరంగా విశాఖ

ABN, First Publish Date - 2021-08-24T01:51:54+05:30

త్వరలోనే విశాఖను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: త్వరలోనే  విశాఖను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. త్వరలోనే అన్ని సచివాలయాలకు కలిపి 620 వాహనాలు వస్తున్నాయన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని సృజన సూచించారు. పీఓపీ విగ్రహాలు వినియోగించ వద్దన్నారు.  సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  కమిషనర్‌ సృజన పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-24T01:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising