ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం : నిమ్మల

ABN, First Publish Date - 2021-05-06T07:52:14+05:30

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

వైద్యాధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామానాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు టౌన్‌, మే 5 : కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు  ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని, పట్టణంలోని కోవిడ్‌  ఆసుపత్రులను   సందర్శించారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌ చేయించారు. శానిటైజర్లు కూడా లేని ఆసుపత్రి సిబ్బందికి పూర్తిస్థాయిలో శానిటైజరులు అందచేయాలని అధికారులకు సూచించారు. బెడ్స్‌, ఆక్సిజన్‌ లేక ఆసుపత్రుల బయట రోగులను పరామర్శించారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోవాలని కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్లను ఫోన్‌లో కోరారు.  కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ గీతా కుమారి, నోడల్‌ ఆఫీసర్లు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T07:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising