ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా.. గోవింద..

ABN, First Publish Date - 2021-10-17T05:28:52+05:30

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వ యుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యా యి.

ద్వారకా తిరుమలలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా స్వామి వార్ల అలంకరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నులపండువగా చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు 

ద్వారకా తిరుమల, అక్టోబరు 16 : శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వ యుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. తొలిరోజు స్థానిక నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేశారు. ఈ వేడుకను అర్చకులు, పండి తులు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆలయంలో గరుడ వాహనంపై స్వామి వారి కోవెల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. 

వైభవంగా ధ్వజారోహణ..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శనివారం ధ్వజారోహణను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించామని అర్చకులు తెలిపారు. ఆలయ  ధ్వజ స్తంభం వద్ద ధ్వజ పటాన్ని ఎగురవేశారు. అనంతరం హంస వాహనంపై స్వామి వారి కోవెల ఉత్సవాన్ని జరిపించారు.

Updated Date - 2021-10-17T05:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising