ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-05-23T04:46:50+05:30

గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధానార్చకుడు నల్లూరి రవికుమార్‌ ఆచార్యులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, మే 22: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామికి శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధానార్చకుడు నల్లూరి రవికుమార్‌ ఆచార్యులు నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆలయం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసినట్లు ఆలయ చైర్మన్‌ ఉప్పల గంగాధరం, ఈవో ఎంఎస్‌ఎస్‌.సంగమేశ్వర శర్మ తెలిపారు.


దేవస్థానానికి ఇ–హుండీ విధానం అందుబాటులోకి వచ్చినట్టు ఆలయ చైర్మన్‌ ఉప్పల గంగాధరం, ఈవో సంగమేశ్వరశర్మ తెలిపారు. నగదు విరాళం ఇచ్చేవారు  దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఆలయం పేరు ఎంచుకుని తద్వారా అందించవచ్చన్నారు.

Updated Date - 2021-05-23T04:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising