ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.60 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-06-17T05:06:32+05:30

చేబ్రోలు రైల్వే గేటు వద్ద పోలీసుల తనిఖీల్లో 961.2 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, జూన్‌ 16: చేబ్రోలు రైల్వే గేటు వద్ద పోలీసుల తనిఖీల్లో 961.2 కిలోల గంజాయి పట్టుబడినట్టు ఏలూరు   డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడు తూ విశాఖ జిల్లా సీలేరు అటవీ ప్రాంతం నుంచి హైదరాబాదు కు ఏపీఏ5డబ్ల్యు 8699 నెంబరు గల లారీ క్యాబిన్‌లో దాచి తీసుకు వెళుతున్న రూ. 60 లక్షల విలువైన గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన రసానంద పధస్‌, సుబోధ్‌ పధస్‌లను అరెస్టు చేశామన్నారు. గణపవరం సీఐ వి.వెంకటేశ్వర రావు, చేబ్రోలు ఎస్‌ఐ వీర్రాజు పాల్గొన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. 


Updated Date - 2021-06-17T05:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising