ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు

ABN, First Publish Date - 2021-12-03T05:24:24+05:30

మహిళలను గౌరవించని వైసీపీ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరా జు విమర్శించారు. పిప్పరలో గౌరవసభ, ప్రజాసమస్యలపై చర్చావేదిక కార్యక్ర మం గురువారం నిర్వహించారు.

పిప్పర గౌరవ సభలో మాట్లాడుతున్న టీడీపీ నేత రామకృష్ణంరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణపవరం, డిసెంబరు 2:మహిళలను గౌరవించని వైసీపీ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరా జు విమర్శించారు. పిప్పరలో గౌరవసభ, ప్రజాసమస్యలపై చర్చావేదిక కార్యక్ర మం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి కీర్తిని చాటి చెప్పిన మహనీయుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు కుమార్తెను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గౌరవ శాసనసభలో మహిళలను అగౌరవ పరి చేలా మాట్లాడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏలూరు పార్లమెంట్‌ టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, మొయ్యేరు టీడీపీ అధ్యక్షుడు కానుమిల్లి చంటి, అల్లూరి బదరి నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T05:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising