ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపట్నుంచి సీనియర్‌ సిటిజన్లకు తొలి డోసు టీకా

ABN, First Publish Date - 2021-05-18T05:51:59+05:30

జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మంగళ వారం నిలిపివేయాలని నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు టీకా పంపిణీ లేనట్టే

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 17: జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మంగళ వారం నిలిపివేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నిల్వ ఉన్న 58 వేల డోసుల కొవిషీల్డ్‌ తొలిడోసు పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తొలుత 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు బుధ, గురువారాల్లో కొవిషీల్డ్‌ తొలిడోసు టీకా మందు పంపిణీ జరగనుంది. అదే సమయంలో నిల్వ ఉన్న కొవాగ్జిన్‌ టీకా నిల్వలను ఎంపిక చేసిన సీవీసీలలో రెండో డోసు లబ్ధిదారులకు వేయనున్నారు. తొలిడోసు పంపిణీ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేయనున్నారు. కోవాగ్జిన్‌ రెండో డోసు లబ్ధిదారులకు సోమవారం జిల్లాలోని 14 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో టీకా మందు పంపిణీ జరిగింది. కాగా కొవిషీల్డ్‌ తొలి డోసు టీకా మందును భీమవరం, తణుకు, ఏలూరు డిపోల్లో ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. 


Updated Date - 2021-05-18T05:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising