ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం

ABN, First Publish Date - 2021-11-29T06:34:46+05:30

అన్నదాతను వర్షం భయం వెంటాడుతూనే ఉంది. సార్వా చేతికందే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాత ఆశలపై నీళ్ళు చల్లాయి.

జట్లపాలెంలో ధాన్యంపై బరకాలు కప్పుకుంటున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడని తుపాన్లు..

ఆందోళనలో అన్నదాత

పెంటపాడు, నవంబరు 28: అన్నదాతను వర్షం భయం వెంటాడుతూనే ఉంది.  సార్వా  చేతికందే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాత ఆశలపై నీళ్ళు చల్లాయి. మండలంలో వేల ఎకరాలు వర్షాల ధాటికి పడిపోవడతో  మిగిలిన కాస్త ధాన్యాన్నయినా  ఒబ్బిడి చేసుకుందామనే ఆశతో రెండు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా అన్నదాతలు కోతలను ఆరంభించారు.  ఆదివారం  మళ్ళీ ఆకాశంలో కారు మబ్బులు అలుముకోవడంతో  కోసిన ధాన్యంపై బరకాలు కప్పుకుని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరలా ఇంకో తుపాను వస్తోందన్న వార్తలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలో కోసిన ధాన్యం చాలా మటుకు ఇంకా కల్లాలపైనే ఉండి పోవడంతో  రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-11-29T06:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising