ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకుపోయిన చెత్త

ABN, First Publish Date - 2021-07-22T05:17:56+05:30

నగరంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. చెత్త కారణంగా ఆయా ప్రాంతాల్లో అపారిశుధ్యం నెలకొంటోంది.

ఏలూరు మెయిన్‌ బజారులో చెత్త
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరంలో అపారశుధ్యం 

విజృంభిస్తోన్న దోమలు 

ఏలూరు సిటీ, జూలై 21: నగరంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. చెత్త కారణంగా ఆయా ప్రాంతాల్లో అపారిశుధ్యం నెలకొంటోంది. దోమలు విపరీతంగా ప్రభలడంతో ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలోని మెయిన్‌బజారులో, బంగారం షాపులు వున్న వీధి వద్ద, మార్కెట్‌ యార్డు వద్దకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా చెత్త పేరుకుపోయింది. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలోనే నగరం చెత్తమయంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2021-07-22T05:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising