ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వినియోగించుకోండి

ABN, First Publish Date - 2021-03-08T05:01:48+05:30

కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మంతెన రామరాజు


కాళ్ళ, మార్చి 7 : కరోనా వ్యాక్సిన్‌ ప్రతి ఒక్క రూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆకివీడు సీహెచ్‌సీ, పెదకాపవరం, ఉండి, యండగండి, కాళ్ళ, పాలకోడేరు పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ అందు బాటులో ఉందన్నారు. 45 – 59 ఏళ్ల వయస్సు వారు వ్యాక్సిన్‌ పొందవచ్చ న్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు సంబంధిత డాక్టర్‌ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేస్తారని తెలిపారు. అందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుని కరోనా లేని నియోజకవర్గంగా ఉండేటట్లు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2021-03-08T05:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising