ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా.. గోవింద..

ABN, First Publish Date - 2021-06-13T05:25:01+05:30

శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

ఆలయ ప్రాంగణంలో భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులతో కళకళలాడిన శ్రీవారి ఆలయం 

ద్వారకా తిరుమల, జూన్‌ 12 : శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గతంలో శని, ఆదివారం పర్వదినాల్లో భక్తుల రద్దీ అఽధికంగా ఉండేది. కొవిడ్‌ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు దేవాలయం తెరిచి ఉండడంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో శనివారం భక్తులతో ఆలయం కళకళలాడింది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శ నం చేసుకున్నారు. ఈవో సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2021-06-13T05:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising