ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డంపింగ్‌ యార్డు శాశ్వత పరిష్కారానికి చర్యలు

ABN, First Publish Date - 2021-11-30T05:37:48+05:30

పట్టణంలో శాశ్వత డంపింగ్‌ యార్డు కోసం చర్యలు చేపట్టామని న గర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి అ న్నారు.

చెత్త వెనక్కి మళ్లిస్తున్న పనులు పరిశీలిస్తున్న పంచాయతీ చైర్మన్‌ హైమావతి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, నవంబరు 29: పట్టణంలో శాశ్వత డంపింగ్‌ యార్డు కోసం చర్యలు చేపట్టామని న గర పంచాయతీ చైర్మన్‌ జామి హైమావతి అ న్నారు. సిద్ధాపురం వైపు వెళ్లే రహదారిలో ఉన్న అనధికార డంపింగ్‌ యా ర్డులో చెత్త రోడ్డుమీదకు రాకుండా ఎక్స్‌కవేటర్‌ సాయంతో సోమవారం వెనక్కి నెట్టించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ పట్టణంలో స్థానికులు ఇబ్బందుల దృష్ట్యా స్థలం కోసం అన్వేశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ పుప్పాల పండు, కౌన్సిలర్లు గేదెల అప్పారావు, కట్టా రవి, జాన్‌వెస్లీ, దొడ్డి జగదీష్‌, జిల్లా రాజు, శివాజీ, జక్కీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీమన్నారాయరణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-11-30T05:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising