ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు పరిరక్షణకు ఏకం కావాలి

ABN, First Publish Date - 2021-02-27T06:40:57+05:30

విశాఖ ఉక్కు పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ముందుకు రావాలని కార్మిక సంఘ నాయకు లు పిలుపు నిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ముందుకు రావాలని కార్మిక సంఘ నాయకు లు పిలుపు నిచ్చారు. స్థానిక పోలీస్‌ ఐలాండ్‌ సెంటర్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ అనుబంధ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్నాయి.  ఏఐటీయుసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాలు ఒకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూ సీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T06:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising