ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహా.. సీతాఫలాలు

ABN, First Publish Date - 2021-10-28T04:53:19+05:30

ప్రతీ ఏటా వర్షాకాలంలో పుష్కలంగా లభించే సీతాఫలాలు గణపవరం మార్కెట్‌లో ముంచెత్తుతున్నాయి. అమ్మకాలు జోరందుకున్నాయి.

మార్కెట్‌లో ఉన్న సీతాఫలాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌లో అమ్మకాల జోరు

గణపవరం, అక్టోబరు 27: ప్రతీ ఏటా వర్షాకాలంలో పుష్కలంగా లభించే సీతాఫలాలు గణపవరం మార్కెట్‌లో ముంచెత్తుతున్నాయి. అమ్మకాలు జోరందుకున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు నోరూరుతుం దనడంలో అతిశయోక్తి కాదు. పండులో తియ్యదనంతో పాటు పోషకాలు విరివిగా ఉండడంతో సీజన్‌లో అందరూ సీతాఫలాలు భుజించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది మంచి దిగుబడి రావడంతో మార్కెట్‌లో విరివిగా దిగుమతి అవుతున్నాయి. పరక కాయలు (13 కాయలు) రూ. 150 నుంచి 300 వరకు సైజును బట్టి అమ్ముతున్నారు. స్థానిక బొబ్బిలి వంతెనపైన.. రహదారుల వెంబడి యువకులు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. సీతాఫలాలను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, ఖమ్మం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో సీతాఫలాల సేకరణ ఉపాధిగా మారింది. 

Updated Date - 2021-10-28T04:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising