ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యువతకు ఆదర్శం స్వామి వివేకానంద ’

ABN, First Publish Date - 2021-01-20T05:49:35+05:30

స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, నేటి యువత విజ్ఞానాన్ని పెంచుకుని అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆర్‌.సూర్యారావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 19:స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, నేటి యువత విజ్ఞానాన్ని పెంచుకుని అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆర్‌.సూర్యారావు సూచించారు.  సీఆర్‌ ఆర్‌ అటానమస్‌ కళాశాలలో స్వామి వివేకానంద ముంగిపు వారోత్సవాలను పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకా నంద ఆశయాలకు అనుగుణంగా యువతీ యువకులు ముందుకు సాగాల న్నారు. జాయింట్‌ కలెక్టర్‌–2 నంబూరి తేజ్‌భరత్‌ మాట్లాడుతూ యువత చిన్న పాటి విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లకుండా మంచి అలవాట్లను అలవచ్చుకోవాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్ర నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సెట్వెల్‌ సీఈవో సత్యవాణి, నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్‌ ఎం.కిషోర్‌, ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు ఎన్‌.లక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీరభద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising