ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-02-27T04:55:07+05:30

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలేరుపాడు, ఫిబ్రవరి 26 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి ఎస్‌.సాయిబాబు మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల సామాన్యప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి పెరుగుదల కారణంగా వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


చింతలపూడిలో లారీల బంద్‌ ..

చింతలపూడి, ఫిబ్రవరి 26 : పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ చింతలపూడి లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు వై.సత్యనారా యణమూర్తి మాట్లాడుతూ ఆలిండియా లారీ ట్రాన్స్‌పోర్టు పిలుపు మేరకు శుక్రవారం చింతలపూడి పట్టణంలో లారీలను బంద్‌ చేశామన్నారు. ధర్నాలో అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ సత్యనారాయణ, వైఎస్‌ఆర్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising