ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2011 మందికి కొవిడ్‌ టీకా

ABN, First Publish Date - 2021-01-21T05:13:52+05:30

కొవిడ్‌ టీకా మందును జిల్లాలో బుధవారం 2011 మంది హెల్త్‌ వర్కర్లు వేయించుకున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కెఎం సునంద తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 20 : కొవిడ్‌ టీకా మందును జిల్లాలో బుధవారం 2011 మంది హెల్త్‌ వర్కర్లు వేయించుకున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కెఎం సునంద తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 51 సెషన్‌ సైట్లలో మొత్తం 4933 మంది హెల్త్‌వర్కర్లకు వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా వారిలో 2011 మంది హాజరయ్యారని వివరించారు. ఎవరికీ అనారోగ్య పరిస్థితులు తలెత్తలేదని అందరూ ఆరోగ్యంగానే ఉన్నా రని వివరించారు. నిడదవోలు, ఎ.వేమవరం, కుక్కునూరు పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు  ఎవరూ హాజరుకాలేదు. 


Updated Date - 2021-01-21T05:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising