ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎన్‌లో కార్పొరేట్‌ ఫీజులుండవ్‌

ABN, First Publish Date - 2021-10-25T05:26:03+05:30

వైఎన్‌ కళాశాల సేవా దృక్పథంతో ఏర్పాటు చేశారని, కార్పొరేట్‌ తరహాలో ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉం డదని కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ అన్నారు.

వైఎన్‌ కళాశాలలో మాట్లాడుతున్న కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ



నరసాపురం,అక్టోబరు 24 : వైఎన్‌ కళాశాల సేవా దృక్పథంతో ఏర్పాటు చేశారని, కార్పొరేట్‌ తరహాలో ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉం డదని  కరస్పాండెంట్‌ డాక్టర్‌ చినమిల్లి సత్యనారాయణ అన్నారు. కళా శాలలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్‌ విధానాన్ని తొల గించినంత మాత్రాన ప్రైవేట్‌ కాలేజీ అయిపోలేదన్నారు. దాతలు కాలేజీని అప్పట్లోనే కోపరేటివ్‌ సొసైటీగా ఏర్పాటు చేశారన్నారు.ఇటీవల ఎమ్మెల్సీలు సాబ్జీ, ఐ.వెంకటేశ్వరావు కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పడం సరికాద న్నారు. కళాశాలలో యూనివర్సిటీ నిర్ధేశించిన ఫీజులనే వసూలు చేస్తామన్నారు. సమావేశంలో కోశాధికారి పొన్నమండ రామకృష్ణారావు, అందే సతీష్‌, ప్రిన్సిపాల్‌ పార్థసారథి, చింతారావు, రిటైర్ట్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising