ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఓటు హక్కు గుర్తింపు పత్రాలు

ABN, First Publish Date - 2021-03-07T05:18:14+05:30

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 14న జిల్లాలోని 49 పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 6 : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 14న జిల్లాలోని 49 పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. ఓటరుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయులు ఓటు వేసేం దుకు వెళ్లేటప్పుడు ఓటరు ఫొటో గుర్తింపుకార్డు తీసుకు వెళ్లాలి. ఈ కార్డు లేదంటే ఓటరుగా గుర్తింపు పొందిన టీచర్లు ఫొటో కలిగిన ఆధార్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాన్‌ కార్డు/ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ /ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు జారీచేసిన సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిగా జారీచేసిన గుర్తింపు కార్డు / విద్యా శాఖ జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, గుర్తింపు పొందిన యూనివర్శిటీ మంజూరు చేసిన డిగ్రీ, డిప్లమో ఒరిజినల్‌ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారికి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 


Updated Date - 2021-03-07T05:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising