ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు పెంపు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-05-15T06:41:11+05:30

కొవిషీల్డ్‌ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): కొవిషీల్డ్‌ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధి ప్రస్తుతం 6 నుంచి 8 వారాలుగా ఉందని, దానిని 12 నుంచి 16 వారాలకు పెంచారని ఆయన  పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలతో తీసుకున్న నిర్ణయం కావడం వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన చెప్పారు. జిల్లాలో రెండో డోసు వాక్సిన్‌ వేయించుకోవాల్సిన వారు అందరూ వాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన చెప్పారు. 


Updated Date - 2021-05-15T06:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising