ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖర్చులకు లెక్క చెప్పాలి

ABN, First Publish Date - 2021-03-07T05:14:22+05:30

ము న్సిపల్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల లెక్కలను సమర్పించాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సెల్వం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యయ పరిశీలకుడు సెల్వం

కొవ్వూరు, మార్చి 6 : ము న్సిపల్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల లెక్కలను సమర్పించాలని ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు సెల్వం అన్నారు. కొవ్వూ రు మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అభ్యర్థులు ఎన్నికలలో చేసిన ఖర్చులను అధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 9న కౌన్సిలర్‌లుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను అందజేయాలన్నారు. మున్సిపల్‌ అధికారుల నుంచి స్థానిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


Updated Date - 2021-03-07T05:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising