ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ బండి..కదలదండి!

ABN, First Publish Date - 2021-05-10T04:53:39+05:30

పోలీస్‌ వాహనమంటే ఎలా ఉండాలి.. ఎక్కడా ఆగకూడదు..

భీమవరంలో ఎస్‌ఐ జీపును తోస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, మే 9 : పోలీస్‌ వాహనమంటే ఎలా ఉండాలి.. ఎక్కడా ఆగకూడదు.. స్టార్టింగ్‌ ట్రబుల్‌ అసలే ఉండకూడదు. ఎందుకంటే పోలీస్‌ వ్యవస్థలో ప్రతీది అత్యవసరమే.. వేగంగా వెళ్లా ల్సిన సమయంలో వాహనం స్టార్ట్‌ కాకపోతే.. అంతే పరిస్థితి. ప్రస్తుతం చాలా వరకూ పోలీస్‌ వాహనాలు అలాగే ఉన్నాయి. ఏ సమయంలో వాహనం స్టార్ట్‌ అవుతుందో.. ఏ సమయంలో అవదో తెలియని పరిస్థితి. భీమవరంలో ఆదివారం రాత్రి ఎదురైన సంఘటనే దానికి ఉదాహరణ.. భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తిరిగే జీపు ఒక్కసారిగా చెడిపోయింది.దీంతో మిగిలిన పోలీసులు సుమారు రెండు కిలోమీటర్లు తోసిన తరువాత అది స్టార్ట్‌ అయ్యింది. అప్పుడు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు దాంట్లో బయల్దేరి వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇకనైనా వాహనాలను కండీషన్‌లో పెట్టండి సారూ.. 

Updated Date - 2021-05-10T04:53:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising