ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2021-10-17T04:24:15+05:30

విద్యార్థి దిశలోనే నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.బాబు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, అక్టోబరు 16: విద్యార్థి దిశలోనే నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.బాబు అన్నారు. శనివారం తణుకు తాలుకా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం పాతూరులోని గుడ్‌ సమరిటన్‌ చిల్ట్రన్‌హోంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సదస్సులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్‌, అజయకుమార్‌, న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, మల్లిపూడి జగజ్జీవన్‌ పాల్గొన్నారు


Updated Date - 2021-10-17T04:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising