ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలు, చేయి పోగొట్టుకున్నా.. సాయం చేయరూ

ABN, First Publish Date - 2021-06-23T06:03:30+05:30

పొట్ట కూటి కోసం కూలి పనికి వెళ్ళి విద్యుదాఘాతానికి గురై కాలు, చెయ్యి పోగొట్టుకున్న తేతలి లో నివాసం ఉండే నరుకుల సతీష్‌ దాతల సహాయాన్ని అర్ధిస్తున్నాడు.

నరుకుల సతీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, జూన్‌ 22: పొట్ట కూటి కోసం కూలి పనికి వెళ్ళి విద్యుదాఘాతానికి గురై కాలు, చెయ్యి పోగొట్టుకున్న తేతలి లో నివాసం ఉండే నరుకుల సతీష్‌ దాతల సహాయాన్ని అర్ధిస్తున్నాడు. విశాఖ ఆసుపత్రిలో కాలు, చేయిని ఆపరేషన్‌ చేసి తొలగించారు. వైద్యానికి స్థోమతకు మించి సుమారు లక్ష వరకు ఖర్చు చేశారు. ఇంకా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి భార్య, రెండేళ్ల కుమారు డు ఉన్నారు. మందులు, కుటుంబ పోషణ కోసం సాయం చేయదలిచిన వారు వీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాదు, ఫోన్‌ 91335 68123, నరుకుల సతీష్‌, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, అక్కౌంటు నెం. 20240583522, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎస్‌బీఐఎన్‌ 0002789, రావులపాలెంకు పంపాలని కోరుతున్నాడు.


Updated Date - 2021-06-23T06:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising